చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
103

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు…. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి చంద్రబాబు నాయుడు నెట్టి పోయారని ఆరోపించారు….

ఓటమి భయంతో రెండేళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా వేలాది కోట్ల నిధులు పోగొట్టారని ఆరోపించారు. ఇప్పుడు మార్చి 31లోగా స్థానిక ఎన్నికలు జరగకుండా కుట్ర పన్నారని మండిపడ్డారు… ప్రజల్లోకి వెళ్లేందుకు మోహం చెల్లక చంద్రబాబు ఇలాంటి నికృష్టపు పనులకు దిగారని ఆరోపించారు….