చంద్రబాబుపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

0
99

కొడుకేమో తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు సీనియర్లంతా చేతులెత్తేసారు ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి… రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యారు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నారని ఆరోపించారు…

అలాగే ఎల్లో మీడియాపై కూడా నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి న్యాయస్థానాల్లో వాదనలను కూడా నిష్పాక్షికంగా చూపలేని నీచ స్థాయికి ఎల్లో మీడియాదిగజారి పోయిందని మండిపడ్డారు…

చంద్రబాబు నాయుడుని ఉతికి ఆరేసినా ప్రభుత్వానికి షాక్ అని రాయడం అలవాటై పోయిందని అరోపించారు. ప్రజలు విశ్వసించరని తెలిసినా, యజమాని బాబు మెచ్చుకుంటే చాలనే భావనలో అనుకుల మీడియా ఉందని అన్నారు…