చంద్రబాబు రైట్ హ్యాండ్ కు వైసీపీ గాళం

చంద్రబాబు రైట్ హ్యాండ్ కు వైసీపీ గాళం

0
113

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్షన్ మంత్రం బాగా పనిచేస్తోంది… టీడీపీకి పునాదులని ఎవరినైతే భావిస్తారో వారిని వైసీపీలో చేర్చుకునేందుకు ట్రై చేస్తోంది…దీన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు.. ఈక్రమంలో గడిని కొద్దికోజుల క్రితం అనేక మంది నాయకులు వైసీపీ తీర్థం తీసుకున్నారు… సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అవిర్భవం నాటినుంచి టీడీపీలో ఉన్న నాయకులు సైకిల్ కు ఝలక్ ఇస్తున్నారు…

ఇక ఇదే క్రమంలో మరో కీలక నేతకు వైసీపీ గాళం వేసేందుకు సిద్దమయిందని వార్తలు వస్తున్నాయి.. టీడీపీ విధేయుడు మజీ మంత్రి, చంద్రబాబు నాయుడు రైట్ హ్యండ్ కాలువ శ్రీనివాసులు కూడా వైసీపీలో గాళం వేయనుందని గుసగుసలు

అంతేకాదు ఈయనతో చర్చించేందుకు ఒక మంత్రి రంగంలోకి దిగారట… అంతేకాదు ఆయన పార్టీలోకి వస్తే నామినేటెడ్ పదవి కూడా ఆఫర్ చేసిందట వైసీపీ… ఆయన వైసీపీలో చేరితే అనంతపురం జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి… అందుకే వైసీపీ అధిష్టానం కాలువపై ఫోకస్ చేస్తోందట..