ఉక్రెయిన్ లో కలకలం..గుట్టలు గుట్టలుగా మృతదేహాలు

0
115

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. తాజాగా ఉక్రెయిన్ లోని ఇజియంలోని ఓ గొయ్యిలో ఏకంగా 440 మృతదేహాలు బయటపడడం కలకలం రేపుతోంది. వీరంతా కాల్పుల్లో, వైమానిక దాడుల కారణంగా మరణించినట్లు తెలుస్తుంది. అయితే ఆ మృతదేహాలను గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉందని అక్కడి మీడియా వెల్లడించింది.