Flash News: బ్రిటన్ రాజుగా ఛార్లెస్..అధికారిక ప్రకటన

0
84

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో తదుపరి రాజుపై ప్యాలెస్ వర్గాలు అధికారిక ప్రకటన చేశాయి. ఎలిజబెత్‌-2 పెద్ద కుమారుడు, వేల్స్‌ మాజీ యువరాజు ఛార్లెస్‌ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు.