అక్కడ చికెన్ షాపులు క్లోజ్ 15 రోజులు నో చికెన్

-

మన దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది.. ఇప్పుడు కొత్తగా స్ట్రెయిన్ వైరస్ కూడా బెంబెలెత్తిస్తోంది.. అలాంటి వేళ తాజాగా బర్డ్ ఫ్లూ క్రమంగా వ్యాపిస్తోంది. మధ్యప్రదేశ్ లో కాకుల పాలిట మృత్యుఘంటికలు మోగిస్తోంది, చాలా ప్రాంతాల్లో పక్షులు చనిపోతున్నాయి. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ పై అంత ప్రభావం చూపించలేదు కాని మిగిలిన ప్రాంతాలపై ఇది తన ప్రభావం చూపిస్తోంది.

- Advertisement -

ప్రమాదకర ఏవియన్ ఫ్లూ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లోనూ పక్షులు బర్డ్ ఫ్లూ కారణంగా నేలరాలుతున్నాయి…మధ్యప్రదేశ్ లోని మందసౌర్ ప్రాంతంలో చికెన్ షాపులు క్లోజ్ చేశారు, ఎవరూ చికెన్ షాపులు 15 రోజులు తెరవకూడదు అని తెలిపారు,సీక్రెట్ గాచికెన్ అమ్మితే ఇక జైలుకే అని తెలిపారు

కోడిగుడ్ల అమ్మకాలపైనా నిషేధం విధించారు. అయితే ఎక్కడ అయితే విస్తరిస్తుందో అక్కడ మాంసాహారం అమ్మకాలు నిషేదిస్తున్నారు, వీటికి ఒకవేళ సోకి ఉంటే అది ఆ కోడి నుంచి మనిషికి కూడా పాకే ప్రమాదం ఉంది అందుకే ఈ జాగ్ర్తత్తలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...