సరిహద్దుల్లో యుద్దవాతవరణం సృష్టిస్తున్న డ్రాగన్ కు భారత ప్రభుత్వం మరో పెద్ద షాక్ ఇచ్చింది….. మోస్ట్ పాపులర్ అయిన్ టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్స్ పై నిషేదం విధించింది…
- Advertisement -
దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తులపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… భారతీయుల్లో ఎంతో క్రేజ్ ఉన్న టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించింది…
దీంతో పాటు షేరిట్, యూసీ బ్రౌసర్, హలో యాప్, డీయో ప్రైవసీ, వీ చాట్ వంటి మొత్తం 59 చైనా యాప్స్ ను సర్కార్ నిషేదం విధించింది… దేశ సమగ్రతకు రక్షణకు ప్రమాధకరంగా మారిన చైనా యాప్స్ ను నిషేదిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ నోటీఫికేషన్స్ ను విడుదల చేసింది…