చైనాని అది వణికిస్తోంది -దశాబ్దంలోనే అతిపెద్దది- ఇంతకీ ఏమిటో చూద్దాం

-

చైనా దేశం ఇప్పుడు ఓ తుఫాన్ దాటికి చాలా ఇబ్బంది పడుతోంది, అయితే అది ఏ తుఫానో తెలుసా ఇసుక తుఫాన్.. దీంతో రోడ్లపైకి జనం రావాలి అంటే జంకుతున్నారు, చాలా మంది ఇంటిలోనే ఉంటున్నారు, దాదాపు సిటీల్లో ఈ గాలి తుఫాన్ దారుణమైన పెను గాలులతో విరుచుకుపడుతుంది.
చైనాలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది.  భవనాలు, రోడ్డుపై వచ్చేవాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి…  ఇక అక్కడ  కాలేజీలు స్కూళ్లు కూడా క్లోజ్ చేశారు, రోడ్లపై చాలా వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.. అందుకే అక్కడ బయటకు వాహనాలు తీయడం లేదు, ఇక పలు విమానాలు రద్దుచేశారు.
రాజధాని బీజింగ్ సహా ఉత్తర చైనాలోని 12 రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం చూపినట్టు అంచనా వేశారు. ఇప్పటికే ఈ ఇసుక తుఫాన్ దాటికి యెల్లో అలర్ట్ జారీ చేశారు.. అసలు ఇది ఎక్కడ ప్రారంభం అయింది అంటే  దక్షిణ మంగోలియాలోని గోబి ఎడారిలో ఈ ఇసుక తుఫాన్ ప్రారంభమైనట్టు  వాతారణ కేంద్రం తెలియజేసింది. ఇక అధికారులు చెప్పేదాని ప్రకారం గత పది సంవత్సరాలుగా ఇలాంటి తుఫాన్ చూడలేదు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Shah Rukh Khan | బాత్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చేవాడిని: షారుఖ్

తన సినీ కెరీర్‌పై బాలీవుడ్ కా బాద్‌షా షారుఖ్ ఖాన్(Shah Rukh...

Manipur | మణిపూర్ సంక్షోభానికి అసలు కారణం ఎవరో చెప్పిన సీఎం..

కొంతకాలంగా మణిపూర్(Manipur) రాష్ట్రం హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ప్రతి రోజూ పదుల...