చైనాలో మ‌ళ్లీ మొద‌లైంది ప్ర‌పంచం షాక‌వుతోంది

చైనాలో మ‌ళ్లీ మొద‌లైంది ప్ర‌పంచం షాక‌వుతోంది

0
85

ఓప‌క్క ప్రపంచానికి ఇంత దారుణ‌మైన స్దితి రావ‌డానిక కార‌ణం ఆ క‌రోనా వైర‌స్ ..ఇంత‌లా ప్ర‌బ‌ల‌డానికి ముఖ్య కార‌ణం చైనా వారి తిండి ఆహ‌ర అల‌వాట్లు, అయితే చాలా మంది ఈ ఆహ‌రం తిన‌డానికి చైనాలో ఆసక్తి చూపిస్తారు .అన్నీ ర‌కాల జంతువులు తింటారు.

వాటి వ‌ల్లే ఈ కొత్త వైర‌స్ లు పుట్టుకువ‌చ్చాయి, చివ‌ర‌కు మ‌న మాన‌వాళికి పెను ముప్పు తీసుకువ‌చ్చాయి, వారు తిన్న జంతువులు ఇప్పుడు 25 వేల ప్రాణాలు పోయేలా చేశాయి, అయినా వారిలో మార్పు లేదు అక్క‌డ చైనాలో 3000 మంది చ‌నిపోయినా అక్క‌డ కాస్త వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టిన త‌ర్వాత‌..

వీరు మళ్లీ అదే జంతువుల‌ని ఆహ‌రంగా తీసుకుంటున్నార‌ట‌, కప్పలు, పాములు, ఎలుకలు, గబ్బిలాలు సహా అనేక రకాల కీటకాలను ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. వైర‌స్ త‌గ్గింది అని ఇప్పుడు మళ్లీ నిషేధం ఎత్తివేశారు, దీంతో ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. అందుకే మ‌ళ్లీ ఏ ముప్పు వ‌స్తుందా అని అంద‌రూ ఆందోళ‌న చెందుతున్నారు.