చంద్రబాబుకు చిప్ అక్కడ ఉండాలి..ఏపీ సీఎం జగన్ సెటైర్లు

0
100

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు చేతికి ఉన్న రింగ్ లో చిప్ ఉందని ఈ మధ్య ప్రచారం సాగుతుంది. అయితే చిప్ ఉండాల్సింది చేతికి, కాళ్లకి కాదు మెదడులో చిప్ వుండాలంటూ ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదు. చంద్రబాబుకు ప్రజల పట్ల మమకారం, ప్రేమ అన్నది ఏ మాత్రం లేదన్నారు.