పవన్ రాజకీయాంపై చిరు ఆసక్తికర కామెంట్స్

పవన్ రాజకీయాంపై చిరు ఆసక్తికర కామెంట్స్

0
78

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంపై ఆయన అన్న మెగా స్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మట్లాడుతూ… తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్ కు అలాగే కమల్ హసన్ పై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు

వీరిద్దరు రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు… చిత్ర పరిశ్రమలో గతంలో నంబర్ వన్ గా ఉన్న తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టి కొత్తగా పార్టీని ఏర్పాటు చేసి 2009 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి చవి చూశానని తెలిపారు..

రాజకీయ ప్రత్యర్థులు ఓడించేందుకు ఎంతడబ్బు అయినా ఖర్చు చేస్తారని అన్నారు… అలాగే తన సోదరుడు పవన్ కళ్యాన్ కు అదే అనుభవం ఎదురైందని అన్నారు.. ఓటమి ఎదురైనా రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటే రాజకీయాల్లోకి కమల్, తలైవాలు రావలాని సలహా ఇచ్చారు… లేదంటే రాకపోవడమే మంచిదని న్నారు.