నెక్ట్స్ ఆ టీడీపీ మాజీ మంత్రికి జైలు జీవితం తప్పదా

నెక్ట్స్ ఆ టీడీపీ మాజీ మంత్రికి జైలు జీవితం తప్పదా

0
84

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి… వైసీపీ నేతలు, టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేంద్ర బింధువులా మారుతున్నారు… ఈ నేపథ్యంలోనే వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు…

లోకేశ్ అలాగే ఉమా ఎక్కడ కమీషన్లు తీసుకున్నారో వాటన్నింటిని కమీషన్లు ఇచ్చిన వారు త్వరలో మీడియా ముందు వివరిస్తారని అన్నారు… తాజాగా పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ….మైలవరం నియోజకవర్గంలో లోకేశ్ 5 శాతం దేవినేని ఉమా 3 శాతం చొప్పును కమీషన్లు తీసుకున్నారని ఆయన తెలిపారు…

ఉమా చేసిన అవినీతికి జైలు జీవితం తప్పదని వసంత హెచ్చరించారు…ఇటీవలే చంద్రబాబు నాయుడు కూడా ఉమా ఇసుక మాఫియా కింగ్ అని అందుకే ఆయన్ను దీక్షలో కూర్చోనివ్వలేదని అన్నారు అవంతి…