క్రిస్మస్ తాతయ్య తెలుసు మరి క్రిస్మస్ నానమ్మ తెలుసా

-

మనం అందరూ క్రిస్మస్ తాతయ్య గురించి విన్నాం.. కానీ క్రిస్మస్ నానమ్మ గురించి ఎవరైనా విన్నారా.. స్టోరీల్లో మాత్రమే కొందరు అక్కడ అక్కడ విని ఉంటారు, అయితే ఈ పాత్ర ఉంది .. పాత కథల్లో క్రిస్మస్ నానమ్మ అనే ఒక పాత్ర కూడా ఉంది. క్రిస్మస్ నానమ్మనే లేడీ శాంతాక్లాజ్ అని కూడా అంటారు. మరి ఈమె గురించి దాదాపు 50 దేశాల్లో పలు స్టోరీల్లో కూడా రాశారు.

- Advertisement -

క్రిస్మస్ నానమ్మ అసలు పేరు లేడీ శాంతాక్లాజ్. క్రిస్మస్ తాతయ్య యాత్రకి బయలుదేరేటప్పుడు.. పిల్లలకు పంచడానికి స్వీట్లు, కుకీస్ తయారుచేసి ఇచ్చేది క్రిస్మస్ నానమ్మ..1849లో తొలిసారిగా ఈ క్రిస్మస్ నానమ్మ పాత్రను ఎక్కడ తీసుకువచ్చారు అంటే ఓ కథలోకి.

ఏ క్రిస్మస్ లెజెండ్ అనే కథలో రాశారు రచయిత జేమ్స్ రీస్… అప్పటి నుంచి ఆమె పాత్ర బాగా పాపులర్ అయింది, తమ ఒక్కగానొక్క కుమార్తెని కోల్పోయిన ఈ దంపతులు.. పిల్లలని ఎవరిని చూసినా తమ పిల్లలుగా చూసేవారు.
క్రిస్మస్ సందర్భంగా సుదూర ప్రాంతాలకు వెళ్తూ పేదపిల్లలకు స్వీట్లు, పుస్తకాలు గిఫ్టులు ఇచ్చేవారు.. అక్కడ నుంచి శాంతాక్లాజ్ తో పాటు క్రిస్మస్ నానమ్మ పాత్ర ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పాత్రపై పలు కార్టున్లు వచ్చాయి పలు సినిమాలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్

Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు...

Rohit Sharma అభిమానులకు గుడ్ న్యూస్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి తండ్రి అయ్యారు. శుక్రవారం...