జడ్పీ ఛైర్‌పర్సన్‌ కు చుక్కెదురు..ఎన్నిక చెల్లదన్న కోర్టు!

0
94

తెలంగాణ: నాగర్‌కర్నూలు జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మావతికి కోర్టులో షాక్ తగిలింది. తెలకాపల్లి జడ్పీటీసీగా పద్మావతి ఎన్నిక చెల్లదని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది. పద్మావతికి ముగ్గురు సంతానం ఉండటం వల్ల ఎన్నిక చెల్లదని కోర్టు పేర్కొంది.