సినిమాల్లోకి వైసీపీ ఎంపీ ఎంట్రీ

సినిమాల్లోకి వైసీపీ ఎంపీ ఎంట్రీ

0
74

అవును మీరు వింటున్నది నిజమే అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది… రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆ యువ ఎంపీ ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోన్నారట…

అంతేకాదు ఆయన ఎంపీకి డైరెక్టర్, నిర్మాతలతోపాటు హీరో హీరోయిన్ లతో మంచి సంబంధాలు ఉన్నాయి… ఈ సంబంధాల నేపథ్యంలో ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట… ఒక స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్లో తెరకెక్కబోయో ఓ చిత్రానికి ఈ ఎంపీ నిర్మాతగా వ్యవహరించాలని చూస్తున్నారట…

కాగా ఇప్పటికే వైసీపీ చెందిన నాయకులకు ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్నాయి కొడాలి నాని, వంశీ వంటి రాజకీయ నాయకులు గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించారు…