తెలంగాణ టెట్ ఫలితాలపై క్లారిటీ

0
75

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. రాష్ట్రప్రభుత్వం. టెట్ ఫలితాలను జూలై 1న విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. అసలు ఈ నెల 27వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల కారణంగా ఫలితాల విడుదల ఆలస్యం అయింది.