రాజకీయం Breaking news- పదో తరగతి పరీక్ష ఫలితాలపై క్లారిటీ By Alltimereport - June 28, 2022 0 83 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. ఉదయం 11.30 నిమిషాలకు ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు ssc బోర్డు ప్రకటించింది.