బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి… టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు… దీంతో ఇరువురు నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది బంజారా హిల్స్ పోలీంగ్ వద్ద మాస్కుల గొడవ చోటు చేసుకుంది…
- Advertisement -
దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాలను సర్దిచెప్పి వారిని అక్కడ నుంచి పంపించారు… అలాగే ఓల్డ్ మలక్ పేట్ లో పార్టీ గుర్తులు తారుమారు అయ్యాయి… దీంతో ఎన్నికలు నిలిపి వేయాలని సీపీఐ డిమాండ్ చేసింది…