సీఎంగారి అబ్బాయి ఇక సినిమాలు చేస్తారా చేయరా ? అభిమానుల ఆలోచన

సీఎంగారి అబ్బాయి ఇక సినిమాలు చేస్తారా చేయరా ? అభిమానుల ఆలోచన

0
96

సీఎంగారి అబ్బాయి ఎవరు అని అనుకుంటున్నారా ఇటీవల తమిళనాడులో ఎన్నికలు జరిగాయి అక్కడ డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది.. స్టాలిన్ సీఎం అయ్యారు, అయితే ఆయన కుమారుడు తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరుపున పోటిచేసి గెలిచారు ఉదయనిధి స్టాలిన్…మరి ఇటు తాత కరుణానిధికి తండ్రి స్టాలిన్ కు రాజకీయ వారసుడిగా ఉన్నారు.. అయితే ఆయన హీరోగా తమిళనాడులో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.

 పొలిటికల్ ఫ్యామిలీ కావటంతో సినిమాల కన్నా రాజకీయాల వైపే అడుగులు వేస్తున్నారు ఈ హీరో….ఇక దివంగత నేత మాజీ సీఎం కరుణానిధి నిలబడిన చెపాక్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు ఉదయనిధి స్టాలిన్…. ఇక ఆయన తండ్రి స్టాలిన్ సీఎం అయ్యారు ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు.

 తండ్రి స్టాలిన్ క్యాబినెట్లోనూ కీ రోల్ ప్లే చేస్తారన్నది ఇండస్ట్రీ టాక్… ఇక రాజకీయంగా ఆయనే వారసుడు కాబట్టి సినిమాలు ఇక చేయరు అనే టాక్ అయితే నడుస్తోంది… మరి ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు చూడాలి తమిళ ప్రజలు సినిమా అభిమానులు దీని గురించి చర్చించుకుంటున్నారు.