దళితలకు సీఎం శుభవార్త..

0
87

కేసీఆర్ సర్కార్ దళితులకు దళితబంధు పథకం అమలు కొంత ఆదుకున్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని అమలు చేసారు. ఈయన కొల్గూరు గ్రామంలో 129 మంది దళిత బంధు లబ్దిదారులకు దళిత బంధు పథకం క్రింద మంజూరు పత్రాలు పంపిణి చేసారు. ప్రస్తుతం దళిత బంధు పథకంపై హరీష్‌రావు కీలక ప్రకటన చేశారు.

నేటి నుంచి దళిత బంధు యూనిట్ ల ద్వారా లబ్దిదారులు సంపాదించుకునే ప్రతి పైసా వారిదేనని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దళితులు సద్వినియోగ పరచుకొని అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్ లో దళిత బంధు కోసం 17 వేల 800 కోట్లు కేటాయించామని.. 2 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింప జేయనున్నామని ప్రకటన చేశారు. దళితుల కోసం 50 మహిళ రెసిడెన్షియల్ కళాశాలలు తెచ్చిన ఘనత సీఎం కేసిఆర్ దేనన్నారు.