Breaking: వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్

0
74

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ నిన్న రాజీనామా చేశారు. ఈ క్రమంలో వైసిపి జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నిక కాగా.. అధ్యక్ష పదవిని జీవితకాల అధ్యక్ష పదవిగా తాజా ప్లీనరీలో మార్పు చేశారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగాన్ని మార్చగా ఆమోదం లభించింది. దీనికి సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు.