Big Breaking: ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..ఎకరానికి రూ.30 వేలు

0
123

ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.  నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం మాట్లాడుతూ..సోలార్ ప్రోజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలన్నారు. అలా వచ్చిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు లీజు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు 3 ఏళ్లకు ఒకసారి 5 శాతం లీజు పెంచుతామని అన్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.