Breaking: టాలీవుడ్ కు సీఎం జగన్ శుభవార్త..100% ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్

0
77

సినీ పరిశ్రమకు ఏపీ సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అధికారిక ప్రకటన చేసింది ఏపీ సర్కార్. దీనితో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో 100% ఆక్యుపెన్సీ తో థియేటర్లు రన్ కానున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడిచాయి. ఇప్పుడు కేసులు తగ్గడంతో థియేటర్ల పై ఆంక్షలు ఎత్తి వేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.