Flash News: వారికి సీఎం జగన్ అదిరిపోయే గుడ్ న్యూస్

0
79
CM Jagan

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపిపిటీడిగా మార్చారు. దీనితో ఇన్నిరోజులు కార్మికులుగా ఉన్న వారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. అంతేకాదు వీరికి అక్టోబర్ 1 నుండి కొత్త పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించారు. సీఎం నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.