ఉద్యోగ ప్రకటన పై సిఎం కేసిఆర్ క్లారిటీ

CM KCR Clarity on Job Advertising

0
95

ఉద్యోగ ప్రకటన పై సిఎం కేసిఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పారు. టైం పడుతదయ్యా బాబు..ఖచ్చితంగా 80 వేల ఉద్యోగాలు నింపుతాం. ఎటు పడితే అటు ఇస్తే కోర్టు కేసులు పెడతారని అన్నారు. ప్రతి పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టు కు ఒక టీచర్ ఉండాలని, అందుకు అవసరమైతే అదనంగా మరో 10 వేల టీచర్లను తీసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలిచ్చారు.