కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

0
67

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ..కేంద్రం రైతులను గందరగోళంలోకి నెడుతోంది. పేదలకు, రైతులకు వ్యతిరేకంగా కేంద్రం విధానాలు ఉన్నాయి. కేంద్రం చిల్లర కొట్టు మాటలు మాట్లాడుతుంది. ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. కోట్ల మంది బాధ్యతలను చూసే కేంద్రం లక్ష కోట్లు నష్టం వచ్చినా భరించాలి.