Breaking: ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త

0
88

తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లపై మాకు కోపం లేదు. వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ పొరపాటు చేయవద్దని కేసీఆర్ సూచించారు.