సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్: వారికీ ఉచిత కోచింగ్‌

0
269

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఎస్సీ అభ్యర్థులకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. TSPSC నిర్వహించే గ్రూప్‌ 1, 2, 3,4 కోసం 33 జిల్లాల్లో ఉచిత కోచింగ్‌ సెంటర్ లను    ఏర్పాటు చేస్తూ ఎస్సీ అభ్యర్థులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నారు.

అర్హులైన అభ్యర్థులు ఈనెల 9-18 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 19 వ తేదీన మెరిట్‌ జాబితాను సిద్ధంచేసి 20న విడుదల చేయనున్నారు.