Breaking: సీఎం కేసీఆర్ హెల్త్ అప్డేట్..యాంజియోగ్రామ్ పూర్తి..డాక్టర్లు ఏమన్నారంటే?

0
68

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై మరో అప్డేట్ వచ్చింది. తాజాగా కేసీఆర్ కు యాంజియోగ్రామ్ పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ టెస్టులో నార్మల్ వచ్చినట్లు, ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయనకు సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో గంటలో కేసీఆర్ కు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.