Breaking: భీమ్లానాయక్ మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా

0
92

భీమ్లానాయక్ సాంగ్ తో కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ఫేమస్ అయ్యారు. ఈమధ్యే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మొగిలయ్య కు భారీ నజరానా ప్రకటించారు. మొగిలయ్యకు గౌరవ వేతనం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.