Big Breaking: ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

0
64

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  దీనితో రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు రానున్నాయి. కొత్తగా డయాలసిస్‌ పేషెంట్లకు రూ.2016 పింఛన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ సత్ర్పవర్తన గల ఖైదీలను విడుదల చేస్తాం అని కేసీఆర్ పేర్కొన్నారు.