కట్టప్ప వస్తాడు కాకరకాయ వస్తాడు..బీజేపీపై కేసీఆర్ ఫైర్

0
85

తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో డబ్బులు తీసుకొని ఎస్సై ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. పైగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలను బెదిరిస్తారు. ప్రధాని మోడీ కంటే ఇందిరాగాంధీ నయం ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. కట్టప్ప వస్తాడు కాకరకాయ వస్తాడు. కట్టప్ప వచ్చి ఏమి పీకుతడు తెలంగాణలో అని కేసీఆర్ మండిపడ్డారు.