Breaking: ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్ ఆకస్మిక భేటీ

CM KCR pays surprise visit to Erravelli Farm House

0
77

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మికంగా మంత్రులతో భేటీ అవ్వడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు రావాలని మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి , సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల, ఇంద్ర కరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు సీఎస్ సోమేష్ కుమార్ కు ఫోన్ లు వెళ్లాయి. దీనితో వారు హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు వెళ్లారు. అయితే కేసీఆర్ ఈ ఆకస్మిక భేటీ ఎందుకు నిర్వహిస్తున్నారనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.