రాజకీయం Flash: సాయంత్రం గం.5కు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ By Alltimereport - February 1, 2022 0 72 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ దశ, దిశా నిర్దేశం లేని, పనికి మాలిన, పసలేని బడ్జెట్ అని విమర్శించిన సీఎం మీడియా సమావేశంలో ఇదే అంశంపై మాట్లాడే ఛాన్స్ ఉంది.