Flash: ప్రధాని మోడీ సభపై స్పందించిన సీఎం కేసీఆర్

0
92

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇప్పటికే 3 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రగతిభవన్ లో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ప్రధాని మోడీ సభపై స్పందించారు. మోడీ ఏదో చెబుతారు అనుకున్నాం కానీ ఏమి లేదు. అందరి దేవుళ్లను మొక్కుకొని వెళ్లిపోయారన్నారు.