సీఎం కేసీఆర్ రైతులకు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏమిటి ?

సీఎం కేసీఆర్ రైతులకు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏమిటి ?

0
117

తెలంగాణకు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు… కేసీఆర్ తెలంగాణ రైతు పక్షపాతి…
తెలంగాణ రైతు బందు అనే చెప్పాలి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో అపరభగీరధునిగా మారిపోయారు ముఖ్యమంత్రి కేసీఆర్, రైతుల కష్టాలు ఆయనకు తెలుసు, అందుకే రైతులకి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు ఆయన.

నిన్న కొండపోచమ్మ సాగర్ ఒడిలోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి, ఈ సమయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు, ఈ సమయంలో కీలక ప్రకటన చేశారు,.. రైతులకు త్వరలోనే ఓ శుభవార్త చెబుతానంటూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు, అయితే ఆయన ఏం గుడ్ న్యూస్ చెబుతారు అని అందరూ ఎదురుచూస్తున్నారు.

1..నియంత్రిత పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ దిశగా రైతులకు ఉచితంగా విత్తనాలు అందించే అవకాశం ఉండొచ్చనే అంటున్నారు

2.. ఉచితంగా విత్తనాలు రాష్ట్ర రైతులకి అందివ్వడం

3..రైతు బంధును సరికొత్తగా అందివ్వడం నగదు పెంచడం

4..పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం, గిట్టుబాటు ధర కల్పించడం లేదా బోనస్ ఇవ్వడం,

5…, రైతు బీమా విషయంలో నిర్ణయం తీసుకోవడం

వీటిలో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.