మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలగొట్టినట్లు తెలంగాణలో కూడా చేస్తామని ఓ కేంద్ర మంత్రి అంటున్నాడని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్రం కన్ను రాష్ట్రంపై పడితే.. తాము ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. తమకు ప్రస్తుతం 104 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.