Breaking: TRSLP సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

0
81

ఇవాళ జరిగిన టిఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఈనెల 25 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమాలు చేపట్టాలన్నారు.