ఫ్లాష్- కేంద్రానికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

CM KCR Strong Warning to the Center

0
85

జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా కేసీఆర్ కేంద్రపై నిప్పులు చెరిగారు. 7 ఇళ్లల్లో కేంద్రంతో కొట్లాట పెట్టుకున్నామా? ఇప్పటికే అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం సామాన్యుల నడ్డి విరిచింది. జాగ్రత్త నరేంద్ర మోడీ..ఢిల్లీ కోట బద్దలు కొడతాం అంటూ కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.