Flash News: ఆ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు..దసరా కానుకగా ప్రత్యేక ప్రోత్సాహకం

0
109

సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. 2021-22 సంవత్సరంలో సాధించిన లాభాల్లో 30 శాతం కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా అందించాలని నిర్ణయించారు. ఈ ప్రోత్సాహకాన్ని దసరా లోపే అందించాలని సింగరేణి సిఎండి శ్రీధర్ ను ఆదేశించారు.