ఈటలకు సీఎం కేసీఆర్ విషెస్..హాట్ టాపిక్ గా మారిన లేఖ

0
92

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బర్త్ డే సందర్బంగా కేసీఆర్ శుభాకాంక్షలు తెలపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టిఆర్ఎస్ ను వీడిన ఈటల బీజీపీలో చేరారు. ఆనాటి నుండి కూడా కేసీఆర్ పాలనపై ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. అయినా కేసీఆర్ విషెస్ చెబుతూ ఓ లేఖ కూడా రాశారు.

శ్రీ ఈటల రాజేందర్ గారు మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను..

ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు సీఎం కేసీఆర్.

ఇట్లు

కె.చంద్రశేఖర్ రావు