సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

CM KCR's key decision..who are the MLC candidates!

0
88

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏడుగురు తెరాస పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారు కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, రవీందర్ రావు, ఎల్. రమణ, ఎం సి కోటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డిలు.

ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ రెడ్డి, గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం.