Breaking News- సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..ఆ రైతు కుటుంబాలకు రూ.3 లక్షల సాయం..

CM KCR sensational announcement..they got Rs.3 lakhs

0
74

సీఎం కేసీఆర్ మరోసారి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఎన్నిసార్లు డిమాండ్ చేసిన కేంద్రం నుండి సమాధానం లేదు. దీనితో రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నట్లు  ఆయన తెలిపారు. అలాగే రైతు చట్టాలపై ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకుంటాం. వారికీ రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.