పవన్ కళ్యాణ్ పాటకు బీజీపీ ఎంపీ అదిరిపోయే స్టెప్పులు…

పవన్ కళ్యాణ్ పాటకు బీజీపీ ఎంపీ అదిరిపోయే స్టెప్పులు...

0
88

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమా పాటకు బీజీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అదిరిపోయే స్టెప్పులు వేశారు… తాజాగా ఆయన కుమారుడు రిత్విక్ నిర్చితార్థం దుబాయ్ లో జరిగిన సంగతి తెలిసిందే…

ఈ నిర్చితార్థానికి దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు హాజరయ్యారు… వీరి కోసం ప్రత్యేకంగా 15 విమానాలను ఏర్పాటు చేశారు… రిత్విక్ కు పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజాతో నిర్చితార్థం జరిగింది… ఈ వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు…

తన కుమారుడు నిర్చితార్థంలో సీఎం రమేష్ చాలా ఆనందంతో ఉన్నారు… ఆ సమయంలో సీఎం రమేష్ పవన్ కళ్యాణ్ సినిమా పాటకు స్టెప్పులు వేశారు… అయితే మరీ ముఖ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ సాంగ్ కు స్టెప్పులు వేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…