రాజకీయం BIG BREAKING: సీఎం రాజీనామా By Alltimereport - June 29, 2022 0 76 FacebookTwitterPinterestWhatsApp మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పదవికి రాజీనామా చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు సహకరించకపోవడం, రేపు బలపరీక్షకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.