Flash- కాసేపట్లో సీఎం సంచలన ప్రకటన

0
78

కాసేపట్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు. పంజాబ్ చరిత్రలో నేడు అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాసేపట్లో ఈ ప్రకటన ఉంటుందని సస్పెన్స్ లో పెట్టారు. అయితే సీఎం భగవంత్ మాన్ ఏం ప్రకటన చేయబోతున్నారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.