సీఎం జగన్ వారికి అదిపోయే డిన్నర్ పార్టీ

సీఎం జగన్ వారికి అదిపోయే డిన్నర్ పార్టీ

0
82

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి డిసెంబర్ 17 మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు అలాగే ఎస్పీలకు అదిరిపోయే డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు… ఇందుకోసం అన్ని ఏర్పాట్లను సిద్దం చేస్తున్నారు…

ఆహ్లదకరమైన ప్లేస్ లో ఈ డిన్నర్ ను ఏర్పాటు చేస్తున్నారు… ప్రతీ జిల్లాలకు ఒక ప్రత్యేకమైన టేబుల్ ను ఏర్పాటు చేస్తున్నారు… డిన్నర్ సమయంలో జగన్ ఆయా జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీల దగ్గరకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటారు… వారితో కాసేపు మాట్లాడి సమస్యలకు పరిష్కారం చేయనున్నారు….

అధికారులతో సన్నిహితంగా మాట్లాడి ప్రజా సమస్యలు తెలుసుకోన్నారు జగన్…. గత ప్రభుత్వ హయాంలోలాగ రోజంతా మీటింగ్ నిర్వహించకుండా ఆహ్లదకరమైన ప్లేస్ లో డిన్నర్ ఏర్పాటు చేసి జగన్ జిల్లా సమస్యలు తెలుసుకుంటారు… అన్ని జిల్లాల సమస్యలు తెలుసుకున్నాక జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు మరికొందరు…