రాష్ట్ర మంత్రుల‌కు సీఎం వార్నింగ్..మ‌రోసారి కేబినెట్ లో మార్పులు చేయాలా అంటూ..

0
80

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్ర మంత్రుల‌పై సీరియ‌స్ అయ్యారు.ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌కు మంత్రులు కౌంట‌ర్ ఇవ్వ‌ట్లేద‌ని సీఎం జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. త‌న కుటుంబ స‌భ్యులపై ఆరోప‌ణ‌లు చేసినా.. ప్ర‌శ్నించ‌రా అని సీఎం మండిపడ్డారు. నిత్యం ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. మ‌రోసారి కేబినెట్ లో మార్పులు చేయ‌మంటారా అని ప్ర‌శ్నించారు.