Flash- బీజేపీ పార్టీ, V6, రాజ్ న్యూస్ ఛానెల్స్ పై ఈసీకి ఫిర్యాదు

Complaint against BJP party, V6 News, Raj News Channel

0
72

బీజేపీ పార్టీపై, వి6 న్యూస్, రాజ్ న్యూస్ ఛానెల్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి మీడియాతో మాట్లాడటం, కార్యకర్తలు ప్రచారం చేయడం అంశాలపై మెయిల్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి మీడియా సమావేశంను లైవ్ టెలికాస్ట్ చేసినందుకు వీ6, రాజ్ న్యూస్ ఛానెల్ లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో టీఆర్ఎస్ పార్టీ కోరింది.