కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్… బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ…

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్... బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న రాములమ్మ...

0
105

తెలంగాణ దుబ్బాకలో జరిగిన ఎన్నిక ఫలితాలు ఆరాష్ట్ర రాజకీయ రూపురేకలు మార్చేస్తున్నాయని కొందరు చర్చించుకుంటున్నారు… లీడింగ్ లో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ కాకుండా బీజేపీ అభ్యర్థి గెలవడంతో అందరిని షాక్ కు గురి చేసింది… దీంతో చాలామందినేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి జంపింగ్ ఎక్కువ అవుతున్నాయి… ఇప్పటికే చాలా మంది తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఇదే క్రమంలో ఫైర్ బ్రాండ్ రాములమ్మ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు…

రేపు ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు… ఆ తర్వాత ఢిల్లీలో పార్టీ కేంద్రనేతలతో ఆమె సమావేశం కానున్నారు…